దేశంలో అధిక ద్రవ్యోల్బణం పెట్రోల్ కారణంగా, డీజిల్ ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటే.. అది మిగిలిన నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణం అవుతుంది. ఇదిలా ఉంటే ఇంధన కంపెనీలు.. డీలర్లకు పెట్రోల్ డీజిల్ ఇస్తుందని అందరికీ తెలుసు. డీలర్ దగ్గర నుంచి సామాన్యులు తమ వాహనాల్లో ఇంధనాలు నింపుకుంటారు. భారత్ సహా ప్రపంచ దేశాలకు పెట్రోల్, డీజిల్ అవసరం. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ లేకుండా వాహనాలు, ఫ్యాక్టరీలు నడవలేవు. అందుకే ఈ రెండు ఇంధనాల ధరలు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. వివిధ నగరాల్లో పెట్రోల్ ను ధరలకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా కమీషన్ కూడా పెట్రోల్ ధరను నిర్ణయిస్తారు. పెట్రోల్ బంకుల యజమానులకు లీటరుకు రేటు చొప్పున లాభం లభిస్తుంది. అంటే ఎన్ని ఎక్కువ లీటర్ల పెట్రోల్ అమ్మితే అంత ఎక్కువ సంపాదిస్తారంట. అంటే డీలర్లకు కిలోలీటర్ పెట్రోల్ రూ.1868.14 లాభం వస్తుంది. అదే డీజిల్ అయితే రూ. రూ.1,389.35 కమీషన్ వస్తుంది.
Adventure
లీటర్ పెట్రోల్ పై డీలర్ కు ఎంత మిగులుతుందో తెలిసా…!
- November 20, 2024
- by news9telugu@gmail.com
- 0 Comments
- 4 Views