మళ్ళి వైట్ బాల్ క్రికెట్ లోకి అంబటి..

మళ్ళి వైట్ బాల్ క్రికెట్ లోకి అంబటి..

0

మిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ దిశగా ఈపాటికే అడుగుట్లు వేశాడని తెలుస్తోంది. ఏడాది వరల్డ్ కప్ జట్టుకు ఎంపికై చేయకపోవడంతో ఆవేదనకు గురై, గత జులైలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చూపిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం రాయుడు టి ఎం సి ఏ వందే లీగ్ లో గ్రాండ్ శ్లామ్ జట్టుకు ఆడుతున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ భారత్ రేపిన పరిమిత ఓవర్ల క్రికెట్ తో పాటు ఐపీఎల్ ఆడాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ఈ సందర్బంగా రాయుడు మాట్లాడుతూ వరల్డ్ కప్ కోసం 4 .5 ఏళ్ళు త్రీవంగా శ్రమించా. అయినా జట్టులో చోటు లభించకపోతే నిరాశ చెందడం సహజం. అందుకే అప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత మల్లి ఆలోచించా. తిరిగి భారత్ తరపున ఆడాలని తపిస్తున్నా అని అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here