ఆర్ డి ఎక్స్ టీజర్ పై ఫైర్ అవుతున్న టీజర్ ప్రేమికులు..

ఆర్ డి ఎక్స్ టీజర్ పై ఫైర్ అవుతున్న టీజర్ ప్రేమికులు..

0

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ ఫుట్, హుషార్ ఫేమ్ తేజస్ కంచెర్ల జంటగా నటిస్తున్న చిత్రం ఆర్ డి ఎక్స్. ఈ సినిమా టీజర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. అయితే ఈ టీజర్పై సినీ ప్రెమికులు ఫైర్ అవుతున్నారు. ఈ సినిమా టీజర్ ద్వారా తెలుగు సినిమా పరువు తీస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే కాదు ఈ సినిమా అడల్ట్ సన్నివేశాలతో బి గ్రేడ్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఉంది టీజర్.

అయితే ఇటీవల ఈ సినిమా గురించి పాయల్ మాట్లాడుతూ ఆర్ డి ఎక్స్ మంచి లవ్ స్టోరీ ఈ సినిమాలో ఓ అమ్మాయి ఉరిని దత్తత తీసుకుని ఉరి ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించిందో అనేది ఈ సినిమా థీమ్ అని. అందుకే ఈ సినిమాని ఒప్పుకున్నని చెప్పింది. కానీ టీజర్ మాత్రం ఈ సినిమాలో దర్శకుడు ఎం చెప్పాలనుకున్నాడో తనకే క్లారిటీ లేనట్టుగా ఉంది. నూతన దర్శకుడు శంకర్ బాను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సి కె ఎంటర్టైన్మెంట్ పతాకం పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ రథం సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here