సాహో ఫస్ట్ రివ్యూ హిట్టా .. ఫట్టా..

సాహో ఫస్ట్ రివ్యూ హిట్టా .. ఫట్టా..

0

యువి క్రియేుషన్స్ బ్యానర్‌లో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందకు రాబోతుంది. తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయళ బాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమా రివ్యూపై ఇప్పుడు ఓ తిరకాసు వచ్చింది. ఈ సినిమా సూపర్, బ్లాక్ బాస్టర్ హిట్ అని ఓ సిని పండితుడు అన్నాడు. అక్కడే వచ్చింది చిక్కు.

ఇంతకి ఆ సిని పండితుడు ఎవరో అనుకుంటున్నారా? ఉమైర్ సంధు. ఇతడు సాహు విడుదలకు ముందే సినిమా రివ్యూను ఇచ్చేసాడు. ఈ సినిమాపై రివ్యూ అయితే ఇచ్చాడు కాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చడన్నదే సినిమా యూనిట్ భయం. ఎందుకంటే ఉమైర్ సంధు ఏ సినిమాకైనా సూపర్ అని రివ్యూ ఇస్తే అది అది పక్కా ప్లాప్ అయిందట. ఈ సినిమా పరమ చెత్త అంటే అది సూపర్ డూపర్ హిట్ అయ్యిందట.. అదే ఇప్పుడు సాహోకి వచ్చిన చిక్కు మరి సినిమా భవిష్యత్తు ఏంటో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here