శవాలతో సెక్స్ .. నిందితునికి నాలుగు జీవితఖైదులు ..

శవాలతో సెక్స్ .. నిందితునికి నాలుగు జీవితఖైదులు ..

0

ప్రపంచంలో రోజు ఎదో ఒక చోట ఎక్కడో ఒక కామాంధుడు రెచ్చిపోతూనే ఉన్నాడు. వావి వరుసలు మర్చిపోయి. చిన్న పెద్ద తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి శవాలను సైతం వదలట్లేదు నరరూప రాక్షులు ఒక మహిళను ఆమె ముగ్గురు కూతుళ్లను చంపి వారిపై అత్యాచారం చేసిన ఘటన ఒకటి మూడేళ్ళ క్రితం తమిళనాడులో జరిగింది. ఈ కేసులో కామాంధుడికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళనిలో చిత్ర విన అలియాస్ పండిమ్మాళ్ అనే మహిళా తన భర్త, ముగ్గురు కూతుళ్లతో కలిసి ఉండేది. ఈ కుటుంబంపై చిన్న రాజ్ కన్ను పడింది ఆమెను ఆకర్షించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను భర్త నుంచి విడదీసి రాయపేటలో సహజీవనం చెయ్యడం మొదలు పెట్టాడు.

చిత్ర వినతో పాటు ఆమె ముగ్గురు కూతుళ్లు పరిమళ్, పవిత్ర, స్నేహ కూడా వారి దగ్గరకి వచ్చేశారు. కొద్దీ రోజులు బాగానే సాగిన తర్వాత చైనా రాజ్ వర్క బుడ్డి బయటపడింది. అతని కన్ను ఆమె మూడో కూతురు స్నేహ పై పడింది దింతో ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలనీ ఒత్తిడి చేసేవాడు. ఇదే తరుణంలో జూన్ 20 , 2016 రోజున ఆమెతో గొడవ పడి ఆమెతో పాటు ముగ్గురు కూతుళ్ళని కత్తితో పొడిచి చంపేశాడు.

అనంతరం నాలుగు మృతదేహాలతో సెక్స్ చేసి పైశాచికానందం పొందాడు. మూడు రోజుల అనంతరం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పొలిసులు విగత జీవులుగా, రక్తపు మడుగులో ఉన్న తల్లి కూతుళ్ళ మృతదేహాలు కనిపించాయి.వాటిని చూసి షాక్ అయినా పోలీసులు వెంటనే తేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నలుగురు చనిపోయిన తర్వాత అత్యాచారానికి గురయ్యారని పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. చైనా రాజన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పక్క ఆధారాలతో కోర్టులో హాజరు పరిచారు. దీనిపై మూడేళ్లు విచారణ జరిపిన కోర్టు చిన్నరాజన్ దోషిగా నిర్ధారిస్తూ నాలుగు జీవితఖైదులను విధిస్తు.. రూ.20 జరిమానా విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here