ఫ్రెండ్ తో శృంగారం చేయమని భర్త వత్తిడి..!!

ఫ్రెండ్ తో శృంగారం చేయమని భర్త వత్తిడి..!!

0

ఏ విదేశాల్లోనే కాదు ఇది జరిగింది ఇండియా లోనే.. ఓ ప్రబుద్ధుడు తన ఫ్రెండ్ తో శృంగారం చేయమని సొంత భార్య పై వత్తిడి తేవడమే కాకుండా శృంగారంలో పాల్గొనకపోతే చంపేస్తానని బెదిరించాడట.. వివరాల్లోకెళ్తే భర్త తో కలిసి నివస్తున్న సదరు మహిళా భర్త పనిచేసే పరిశ్రమలో పనిచేస్తోంది.. ఈ క్రమంలో భర్త చేసే విభాగంలో ఓ వ్యక్తి పరిచయం కాగా ఆ ఇద్దరు రోజు మద్యం సేవిస్తూ బాగా స్నేహితులయ్యారు..

ఈక్రమంలో సదరు వ్యక్తి కన్ను బాధితురాలిపై పడింది.. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు.. బాధితురాలి భర్తకు డబ్బు సహాయం చేశాడు.. అందుకు ప్రతిఫలంగా బాధితురాలిని కోరుకున్నాడు.. దాంతో భర్త ఇంటికి తన స్నేహిస్థుడి కోరిక తీర్చమని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఒప్పుకోలేదని దాడి చేశాడు.. ఎంత కొట్టినా ఒప్పుకోకపోవడంతో ఆమెకు విడాకులివ్వడానికి సిద్ధమయ్యాడు..దాంతో పోలీసులను ఆశ్రయించిన మహిళా కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకునేలా చేసింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here