మాజీ మంత్రి అయ్యన్న ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బై..

మాజీ మంత్రి అయ్యన్న ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బై

0

తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బైచెప్పింది…. అయ్యన్న పాత్రుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు…

ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్, తో పాటు మాజీ మంత్రులు హాజరుకానున్నరు.. ఈ సందర్భంలో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు ఆయన భార్యతో పాటు స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు…

కొద్దికాలంగా అయ్యన్న సోదరుల మధ్య పోసగడంలేదు…ఈ కారణంచేతనే సోదరులు టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది… మరి ఆయన బీజేపీలో చేరుతార లేక వైసీపీలో చేరుతారా అనేది ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here