విశాఖలో దారుణం 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..

విశాఖలో దారుణం 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

0

మన దేశంలో ఎన్ని కటినమైన చట్టాలు అమలు చేసినప్పటికీ ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖ పట్టణం పరిధిలోని ప్రహ్లాదపురంలో దారుణం జరిగింది… ఏడేళ్ల బాలికపై 16 సంవత్సరాల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ నెల 4వ తేదిన ట్యూషన్ కు వెళ్లిన చిన్నారి ఇంటికి రాకపోవడంతో తంల్లిదండ్రులు చుట్టుపక్కల గాళించారు… కానీ పాప ఆచూకి కనిపించలేదు దీంతో అనుమాణం వచ్చి పక్కింట్లో వెతికారు.

ఆ సమయంలో బాలిక బాలుడు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు.. దీంతో బాలికపై అత్యాచారం పాల్పడినట్లు అనుమాణం రావడంతో వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… దీంతో వైద్యపరిక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు పోలీసులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here