శృంగార దేవతలా మారిన RDX బ్యూటీ స్పైసీ పోజు.. !

శృంగార దేవతలా మారిన RDX బ్యూటీ స్పైసీ పోజు.. !

0

RX100′ సినిమాతో తెలుగు సినిమా లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన భామ పాయల్ రాజ్ పుత్. త్వరలో ‘RDX లవ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమానే కాకుండా పాయల్ చేతిలో ఆఫర్లు ఫుల్లుగా ఉన్నాయి. అంతేకూండా వెంకటేష్ – నాగ చైతన్యల క్రేజీ మల్టి స్టారర్ ‘వెంకీమామ’ లో హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘డిస్కోరాజా’ లో కూడా పాయల్ హీరోయిన్. ఇవే కాదు పాయల్ కు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో అవకాశం వచ్చింది అని సమాచారం .

తెలుగు సీనియర్ డైరెక్టర్ తేజ కొత్త సినిమాలో పాయల్ ను హీరోయిన్ గా తీసుకుందామని అనుకుంటున్నారట.డైరెక్టర్ తేజ లాస్ట్ సినిమా ‘సీత’ లో పాయల్ ఒక ఐటం సాంగ్ లో స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తేజ దర్శకత్వంలోనే పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో మొదట కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నారని.. అయితే ‘సీత’ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడంతో కాజల్ ఈ సినిమాలో నటించేందుకు వెనకడుగు వేసిందనే టాక్ ఉంది. అందుకే కాజల్ స్థానంలో పాయల్ ను ఫిక్స్ చేశారని అంటున్నారు.

ఇక ఫోటోలో బ్యాక్ ఓపెన్ ఉండే గ్రీన్ కలర్ గౌన్ ధరించి మత్తుగా నవ్వుతూ కళాపోషకుల హృదయాలను చిత్తు చేస్తోంది. చేతికి పెట్టుకున్న కడియం లాంటిది వెరైటీగా ఉంది. అసలే పాయల్ ఇప్పుడు RDX బ్యూటీ కాబట్టి తన ఎక్స్ ప్రెషన్ కూడా ఆర్డీఎక్స్ బాంబు లానే ఉంది. ఫోటో పోస్ట్ చేసి జస్ట్ గంటే అయింది కానీ రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. “హాట్నెస్ కు డెఫినిషన్”.. “సూపర్ సెక్సీ”.. “స్పైసియస్ట్ కర్వ్స్” అంటూ తమ స్పందన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here