కామాంధులకు చిక్కి : అర కిలోమీటరు నగ్నంగా..!

కామాంధుల చిక్కి : అర కిలోమీటరు నగ్నంగా..!

0

దేశం లో ఎక్కడో ఒకచోట రోజు మహిళల పై హత్య చారలు జరుగుతూనే ఉన్నాయ్ , అయితే రాజస్థాన్‌ రాష్ట్రం భీల్‌వాడాలో ఓ బాలిక తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్తోంది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు దుర్మార్గులు మధ్యలో వారిని అడ్డగించి దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆమె స్నేహితులు పారిపోగా, బాలికను నిందితులు ఎవరు లేని ప్రాంతానికి ఈడ్చుకు వెళ్లారు.

అయితే ఆ బాలిక నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చిన స్నేహితులు స్థానికంగా ఉన్న ఓ కిరాణా దుకాణం యజమానికి జరిగిన విషయం తెలియజేయగా వారితోపాటు అతను ఘటనా స్థలికి వచ్చాడు. అయితే అప్పటికే దుర్మార్గులు బాధిత బాలికను తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమెను నన హింసలకు గురి చేశారు.

దుర్మార్గుల నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక ఒంటిపై నూలుపోగు లేకున్నా ప్రాణాలు దక్కించుకుంటే చాలనుకుని అర కిలోమీటరు దూరం నగ్నంగా పరుగందుకుని స్థానిక నివాస ప్రాంతాలకు చేరుకుంది. దీంతో అక్కడి ఉన్నా వారు ఆమెకు బట్టలు అందించి ఆదుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ముగ్గురిని వారు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here