సంచలనానికి తెర తీసేందుకు పవన్ సంచలన నిర్ణయం..!

సంచలనానికి తెర తీసేందుకు పవన్ సంచలన నిర్ణయం..!

0

తాజాగా జనసేన పార్టీలో కొలువులు దీరాయి… ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటణ కూడా చేశారు… ఈ ప్రకటణలో పేర్కొన్న విధంగా ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు ఉండగా మరో ఐదుగురు అధికార ప్రతినిధులను పవన్ ఎంపిక చేశారు…

వారు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం… ప్రధాన అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, బొలిశెట్టి సత్య, టి.శివశంకర్ లను నియమించగా.. స్పీకర్ ప్యానెల్ ప్రతినిధులుగా పోతిన వెంకట మహేష్, మనుక్రాంత్ రెడ్డి,

అక్కల రామ్మోహన్ రావు (గాంధీ), పి.గౌతమ్ కుమార్, కూనంపూడి శ్రీనివాస్‌లను ఎంపిక చేశారు. అధికార ప్రతినిధుల్లో కూనంపూడి మినహా మిగిలిన నలుగురు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here