పవన్ కు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..!

పవన్ కు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..!

0

ఇక నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి పై యుద్దం స్టార్ట్ చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించి వైసీపీ 100 రోజుల పాలనపై 9 అంశాలను ప్రస్తావిస్తూ ఒక బుక్ ను కూడా విడుదల చేశారు.

అలాగే నల్లమల యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తన మద్దతును కూడా తెలిపారు పవన్. ఇలాంటి సమయంలో ఆయనకు అండగా నిలవావల్సిన కీలక నేతలు తమ రాజకీయ భవిష్యత్ రిత్య ఇతర పార్టీల్లోకి చేరేందుకు సిద్దమతున్నారు.. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

అయితే ఇదే క్రమంలో జనసేన పార్టీ గిరిజన నేత రాజారావు తన అనుచరులతో కలిసి తాజాగా బీజేపీలో చేరారు.. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆయన బీజేపీ తీర్ధం తీసుకున్నారు… ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా ఉన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here