బతుకమ్మపండుగను ఎందుకు చేస్తారో తెలుసా..!

బతుకమ్మపండుగను ఎందుకు చేస్తారో తెలుసా..!

0

బతుకమ్మ పండుగ నేటినుంచి తెలంగాణ రాష్ట్రంలో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటున్నారు… సుమారు తొమ్మిరోజుల పాటు జరుపుకునే ఈ పండుగను మహిళలు ఎంతో నిష్టతో జరుపుకుంటారు… ప్రకృతి అందంగా అలంకరించిన పూలను తీసుకువచ్చి మహిళలు బతుకమ్మను తయారు చేస్తారు…

విగ్రహం లేకుండా పూజలందుకునే పూల దేవత బతుమ్మ… ఈ పండుగ సెప్టెంబర్ 28న స్టార్ట్ అయి అక్టోబర్ 6న ముగుస్తుంది… ఈ తొమ్మిది రోజులు మహిళలు బతుకమ్మ ముందు తెలంగాణ సంప్రదాయ పాటుతో నృత్యాలు వేస్తూ బతుకమ్మను పూజిస్తారు…

ధరం, సంపద, ధాన్యం సంతానం, సౌభాగ్యం, విధ్య వైభవం ఇవ్వాలని మహిళలు గౌరమ్మ రూపంలో కొలుస్తారు… తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత బతుకమ్మ పండుగను జాతియ పండుగగా గుర్తించారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here