కిల్లి కృపారాణికి జగన్ ఆఫర్ అదిరింది…

కిల్లి కృపారాణికి జగన్ ఆఫర్ అదిరింది...

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలనలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ ను సంపాదించుకుంటున్నారు… అలాగే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎంపీ అవకాశం రానివారికి జగన్ అండగా నిలుస్తున్నారు….

వీరందరు రాజకీయంగా ఎక్పీరెన్స్ ఉన్నప్పటికీ ఆయా సమీకరణాలవల్ల టికెట్ దక్కలేదు. అలా టికెట్ దక్కించుకోని వారిలో కిల్లి కృపారాణి ఒకరు అందుకే ఆమెకు జగన్ కీలక పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది… ఇటీవలే కిల్లి కృపారాణి ఇంట వివాహవేడుకలకు జగన్ హాజరు అయిన సంగతి తెలిసిందే…

ఈ వేడుకల్లో ఆమెకు జగన్ కీలక పదవి ఇస్తానని హామీ చెప్పినట్లు తెలుస్తోంది… గతంలో ఆమె కేంద్ర మంత్రిగా పని చేసినందున రాజ్యసభ సభ్యతం ఇవ్వాలని చూస్తున్నారట జగన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here