బీసీసీఐ అధ్యక్ష పదవికి బెంగాల్ టైగర్ నామినేషన్..!

బీసీసీఐ అధ్యక్ష పదవికి బెంగాల్ టైగర్ నామినేషన్..!

0

బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ఇవాళ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు.నాకు పదవుల మీద ఎప్పుడు ఆశలేదు తన సేవలు ఇప్పుడున్న టీం కి అవసరమనే నామినేషన్ దాఖలు చేశామన్నారు దాదా .

అయితే బీసీసీఐ కార్యవర్గం సంబందించిన ఎన్నికలు అక్టోబరు 23న నిర్వహించనున్నారు. నామినేషన్లకు అక్టోబరు 14 వరకు సమయమిచ్చారు .

మరో ముఖ్య విషయం ఏమిటంటే హోమ్ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా న్యూ సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు చేయగా .అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ ధుమాళ్ ట్రెజరర్​కు నామినేషన్ దాఖలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here