రౌడీ గురించి హాట్ యాంకర్ మాటలు వింటే షాకె ..!

రౌడీ గురించి హాట్ యాంకర్ మాటలు ..!

0

అర్జున్ రెడ్డి సినిమా విడుదల అయిన తరువాత యాంకర్ అనసూయకి విజయ్ దేవరకొండ ఫాన్స్ కి మధ్య ఓ రేంజ్ లో ట్రోల్స్ జరిగాయి . కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మాతగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరో గా చేస్తున్నా ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఈ మద్యనే ‘మీకు మాత్రమే’ చెప్తా ప్రమోషన్లలో భాగంగా ఇదే విషయం ప్రస్తావించినప్పుడు అనసూయ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా తనకు నచ్చిందని.. గతంలో జరిగిన విషయం ఇటు తనపై కానీ అటు విజయ్ పై కానీ ప్రభావం చూపించలేదని చెప్పారు. అనసూయ కొత్త బ్యానర్లో నిర్మించే సినిమాకు పనిచేయడం తన పాలసీకి విరుద్ధమని.. అయినా ఈ సినిమాలో నటించానని మరో విషయం కూడా చెప్పుకొచ్చారు ఈ హాట్ యాంకర్ ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here