డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీలో చేరికపై క్లారిటీ..!

డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీలో చేరికపై క్లారిటీ

0

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవడంతో ఆ పార్టీలోని సభ్యుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది… రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవాలంటే కనిసం రెండు దశాబ్దాలు పడుతుందనే ఉంద్దేశంతో తమ్ముళ్లు సైకిల్ ను దిగుతున్నారు…

ఇప్పటికే నాలుగురు రాజ్య సభా సభ్యులు సైకిల్ దిగిన సంగతి తెలిసిందే ఇక ఇదేక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి..

ఈ వార్తలపై ఆయన స్పందించారు… తాను ఎట్టిపరిస్థితిలో కూడా వైసీపీలో చేరనని అన్నారు… పార్టీ మారుతున్నారంటువస్తున్న వార్తలు చాలా దుర్మార్గమని అన్నారు. టీడీపీలో ఉంటూ ప్రజలకు మేలు చేసే నిర్ణయాల్లో భాగస్వామినవుతానని స్పష్టం చేశారు డొక్కా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here