జగన్ కు భారీ హెచ్చరికలను పంపిన చంద్రబాబు..!

జగన్ కు భారీ హెచ్చరికలను పంపిన చంద్రబాబు..!

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ హెచ్చరికలను పంపారు… పత్రికా స్వేచ్చ కోసం గతంలో వైఎస్ జీవోను రద్దు చేస్తే దాన్ని జగన్ అమలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు…

వైఎస్ విజ్ఞతతో కూడిన వ్యక్తి అని అన్నారు. అయితే జగన్ అహంభావి అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు… ప్రస్తుత పాలనలో గతంలో ఎన్నడు లేదని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరత వల్ల సుమారు 30 లక్షల కూటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు…

వర్షా కాలంలో విద్యుత్ కోతలు విధించడం దారుణం అని అన్నారు..,తమ ప్రభుత్వంలో ప్రజలకు విద్యుత్ కోతలు లేవని అన్నారు… తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసేందుకు వారిని ఆర్ధికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here