వివాహేతర సంబంధం పెట్టుకున్న టీడీపీ నేతకు మూడేళ్లు జైలు శిక్ష..!

వివాహేతర సంబంధం పెట్టుకున్న టీడీపీ నేతకు మూడేళ్లు జైలు శిక్ష..!

0

వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల కుటుంబాలు నాశనం అవుతాని చెప్పాడానికి ఇదో చక్కటి ఉదాహరణ… రాజకీయంగా పలుకు బడి ఉన్న ఓ టీడీపీ రాజకీయ వేత్త ఇదివరకే పెళ్లైన తన సొంత మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు…

ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు… దీంతో మృతిడి సోదరి మూడు సంవత్సరాల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అమె ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 306 కింద భావా మరదళ్లపై కేసు నమోదు చేశారు…

సుదీర్ఘ విచారణ తర్వాత నేరం రుజువు అయింది దీంతో టీడీపీ నేతకు అతని మరదలికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం… అదికూడా టీడీపీ కంచుకోటలో చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యనికి గురి చేస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here