జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి అనుచరులు..!

జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి అనుచరులు

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని దగ్గుబాటి అనుచరులు సంచలన వ్యాఖ్యలు చేశారు… అవసరం ఉన్నప్పుడు ఆహ్వానించి అవసరం లేనప్పుడు అవమానిస్తారని అని ఆరోపించారు…

అంతేకాదు దగ్గుబాటి వెంకటేశ్వర రావు స్ధానంలో తిరిగి రామనాథాన్ని జగన్ మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకోవడంపై అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… పర్చూరులో వెంకటేశ్వరరావుకు లేదా ఆయన కుమారుడు చెంచురాం కు పార్టీ ఇంచార్జ్ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు…

కాగా 2019 ఎన్నికలకుముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు చెంచురాంలు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకున్నారు… వాస్తవాని పర్చూరిలో చెంచురాం పోటీ చేయాల్సి ఉండగా ఆయనకు అమెరికా పౌరసత్యం ఉండటంతో వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓటమి చెందిరు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here