నేను అతడినే పెళ్ళి చేసుకుంటాను పోలీసులకు కీర్తి క్లారిటీ..!

నేను అతడినే పెళ్ళి చేసుకుంటాను పోలీసులకు కీర్తి క్లారిటీ..!

0

తాను ఎవరితో అయితే గర్భం దాల్చానో అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది కీర్తి… తాజాగా ఆమె పోలీసుల విచారణలో పలు విషయాలు చెప్పింది. అలాగే ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటాననే దానిపై క్లారిటీ ఇచ్చింది… తాను గతంలో గర్బం దాల్చిన బాల్ రెడ్డినే వివాహం చేసుకుంటానని చెప్పింది కీర్తి…

చిన్నవయస్సులో కీర్తి బాల్ రెడ్డిని ప్రేమించింది… గతంలో అతనితో శారీరకంగా దగ్గర అయింది. దీంతో ఆమె గర్భం దాల్చింది… అనుమానం వచ్చిన కీర్తి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుని చెక్ చేసుకుంది పాజిటివ్ అని తేలింది…అప్పటికే బెంగుళూరులో బాల్ రెడ్డి ఉండటంతో కీర్తి ఏం చేయాలో తోచక ఇంటిపక్కన ఉన్న శశికుమార్ సహాయం తీసుకుంది…

దీంతో శశికుమార్ ఇంటికి ల్యాబ్ సిబ్బందిని పిలిపించుకుని పరీక్షలు చేయించాడు. ఈలోగా బాల్ రెడ్డి హైదరాబాద్ కు రావడం తో కీర్తికి పద్మ నర్సింగ్ హోమ్ లో అబార్షన్ చేయించారు.. ప్రస్తుతం ఈ నర్సింగ్ హోమ్ ను అధికారులు సీజ్ చేశారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here