మ‌రో ద‌ర్శ‌కుడికి షాకిచ్చిన విక్ట‌రీ వెంక‌టేష్..!

మ‌రో ద‌ర్శ‌కుడికి షాకిచ్చిన విక్ట‌రీ వెంక‌టేష్

0

టాలీవుడ్ లో ఆహీరోతో సినిమా చేయాలంటే చాలా క‌ష్టం, క‌థ మొత్తం రెడీ అవ్వాలి మార్పులు చేర్పులు ఏమి చెప్పినా చెయ్యాలి.. లేక‌పోతే ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ల‌దు. నేను చేయ‌ను అని చెబుతారు ఆయ‌నే ద‌గ్గుబాటి వెంక‌టేష్.. మాస్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గ‌ర‌గా ఉంటే విక్ట‌రీ వెంక‌టేష్ చాలా మంది ద‌ర్శ‌కుల విష‌యంలో ఇలా క‌ఠినంగా ఉంటారు .క‌థ న‌చ్చ‌క‌పోతే మోహ‌మాటం లేకుండా చేయ‌ను అని చెబుతారు.

గ‌తంలో దర్శ‌కులు అశోక్, తేజ ఇలా బాధితులు అయ్యారు . తాజాగా ఈ లిస్ట్ లోకి మరో దర్శకుడు కూడా చేరాడు. అతడి పేరు త్రినాథరావు నక్కిన.మూడు నెల‌లుగా ఓస్టోరీ లైన్ చెప్పారు అయితే క‌థ‌లో మార్పులు చేశారు, స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నారు. కాని అంది వెంకీక న‌చ్చ‌లేదు చేయ‌ను అన్నారు..

దీంతో ఆ స్టోరీని మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌కు వినిపించారు. వెంట‌నే ఒకే చేశాడు.వితేజ త్వ‌ర‌లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ… ఆ త‌ర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి రానుందట‌. వెంకీనా మ‌జాకా అంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here