మోహన్ బాబుకు కు జగన్ ఆఫర్ అదిరింది..!

మోహన్ బాబుకు కు జగన్ ఆఫర్ అదిరింది ..!

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోహన్ బాబుకు కీలక పదవి అప్పజెప్పేందుకు డిసైడ్ అయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు…

ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీకి ఏస్వీబీసీ చైర్మన్ పదవిని అప్పగించిన సంగతి తెలిసిందే… తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమి చైర్మన్ గా నిమమించారు… ఇక ఇదే క్రమంలో హీరో మోహన్ బాబుకు రాజ్యసభ సభ్యున్ని చేసి ఢిల్లీకి పంపాలని చూస్తున్నారట…

వచ్చే సంవత్సరం ఈ పదవి ఖాళీ అవ్వనుండటంలో ఈ పదవిని మోహన్ బాబుకు కట్టబెట్టాలని చూస్తున్నారట… ఎన్టీఆర్ హయాంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉంది మోహన్ బాబుకు… అందుకే ఆయనకు అదే పదవిని కట్టబెట్టాలని జగన్ ఆలో చిస్తున్నారట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here