చంద్రబాబు కి షాక్ బీజేపీ లో గంటా..!

చంద్రబాబు కి షాక్ బీజేపీ లో గంటా..!

0

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు త్వరలో బీజేపీలో చేరనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… పార్టీలో చేరే విషయమై ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యధర్శి రాం మాధవ్ తో మంతనాలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి…

చాలా రోజుల నుంచి గంటా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటువచ్చారు.. అసెంబ్లీ సమావేశంలో కూడా తన గళాన్ని వినిపించలేదు… ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెపట్టిన కార్యక్రమాలకు కూడా ఆయన హజరు కాలేదు.. దీంతో గంటా వైసీపీలో చేరుతారని వార్తలు వచ్చాయి…

కానీ ఆయన రాకను అవంతి వ్యతిరేకిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో గంటా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 2019 లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా గంటా సెగ్మెంట్ లో టీడీపీ గాలీ వీచింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here