ప్రియాంక ను హత్యాచారం చేసిన నిందితులు ఏ వయస్సు వాళ్ళో తెలిస్తే షాకె..

ప్రియాంక ను హత్యాచారం చేసిన నిందితులు ఏ వయస్సు వాళ్ళో తెలిస్తే షాకె..

0

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు.ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంకను లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు కలిసి హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు..కాగా.. ప్రియాంకా కేసులో నిందితులైన.. ఆ నలుగురి టీనేజ్‌ వయసు కలిగిన యువకులే ఉన్నారు.

ప్రియాంకకు మాయ మాటలు చెప్పి టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ఆమెను తీసుకెళ్లిన ఆ నలుగురు అక్కడే గ్యాంగ్ రేప్ చేసి ఆ తరువాత శరీరానికి దుప్పటి చుట్టి కిరోసిన్‌తో కాల్చి చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాసేపట్లో వీరిని మీడియా ముందుకు తీసుకురానున్నారు.

అయితే ప్రియాంక బైక్ పంక్చర్ చేసి సాయం చేస్తున్నట్లు నటించిన దుండగులు..ఆ తరువాత ఆమెను గొంతునులిమి చంపినట్లు తెలుస్తోంది.ఆ నలుగురు నిందితులు మొత్తం మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు నారాయణ పేట్ మండలం మహబూబ్‌నగర్ వాసి మహ్మద్ పాషా కాగా .. ఇతనిపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లు సమాచారంతెలుస్తుంది.మరో ముగ్గురు జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులుగా పోలీసులు గుర్తించారు..

పోస్టుమార్టం రిపోర్ట్ లో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.. ప్రియాంకరెడ్డిని ఆ నలుగురు గ్యాంగ్ రేప్ చేసి ఆ తరువాత కిరోసిన్ పోసి ప్రియాంకను దహనం చేసారు. అయితే 70 శాతం ప్రియాంక మృతదేహం కాలిపోయిందని డాక్టర్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here