పవన్ మీ ఇంట్లో ఆ ఘటన జరిగితే రెండు బెత్తం దెబ్బలు చాలు అంటావా : హీరో సుమన్..!

పవన్ మీ ఇంట్లో ఆ ఘటన జరిగితే రెండు బెత్తం దెబ్బలు చాలు అంటావా : హీరో సుమన్..!

0

దేశం మొత్తం ఉలిక్కిపడ్డ ఘటన దిశా హత్యాచారం కేసు ఆ నలుగురి నిందితులను నడి రోడ్ మీద ఉరి తీయాలని దేశం మొత్తం నిరసనలు చేస్తూన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో భాగంగా దిశా కేసు పై పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి అంటే అత్యాచారం చేసిన నిందితులకు చంపడానికి మనకు హక్కు లేదు వాళ్ళకి రెండు బెత్తం దెబ్బలు చాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసారు.

దీనిపై వైసీపీ నుండి ఇటు మహిళా సంఘాలు పవన్ వై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలను సినీ నటుడు సుమన్ ఖండించారు. పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. అలాంటి ఘటనలు పవన్ ఇంట్లో జరిగితే ఇలానే మాట్లాడతారా అని ప్రశ్నించారు. బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని సూచించారు. దిశ అత్యాచార ఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here