వైరల్ అవుతున్న అల్లు అర్జున్ ట్విట్ .. ఇదే మీ ఆఖరి బిర్యానీ రా..!

వైరల్ అవుతున్న అల్లు అర్జున్ ట్విట్..ఇదే మీ ఆఖరి బిర్యానీ రా..!

0

దిశ కేసు లో ఎవరు ఊహించని విధంగా ఆ నలుగురిని తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి చంపారు. అయితే దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో ఆ నలుగురి నిందితులకు నడి రోడ్ మీద ఉరి తీయాలని దేశం మొత్తం నిరసనలతో హోరెత్తించారు. అంతేకాకుండా ఆ నలుగురి నిందితులను మాకు అప్పగించండి అంటూ దేశం మొత్తం రోడ్ల పై కి నిరసనలు చేశారు.

అయితే ఈ రోజు ఉదయం 3 :30 కి ఆ నలుగురి నిందితులను దిశను చటాన్ పల్లి సమీపంలో తగులబెట్టిన చోటుకు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా..నలుగురు నిందితులు తమ తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారు. తుపాకులను లాక్కోవడం సాధ్యం కాకపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే కాల్పులు జరిపామని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో నిందితులు అరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ నలుగురూ చనిపోయిన సంగతి తెలిసిందే.

దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై సమంత, నాని ,ఎన్టీఆర్, రవి తేజ,మంచు మనోజ్, చాలా మంది సినీ ప్రముఖులు తమ హర్షం ట్విట్టర్ లో తెలిపారు. అయితే ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. న్యాయం జరిగింది అని…బన్నీ ఒక స్పెషల్ ఫోటోని పోస్ట్ చేశారు.

అలాగే బన్నీకి సంబందించిన ఒక మీమ్ కూడా వైరల్ అవుతోంది.. నిందితులకు ఆదివారం బిర్యానీ పెట్టడంతో ఒక్కసారిగా దేశమంతా అందరు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు ఇదే మీకు ఆఖరి బిర్యానీ అంటూ .. ఆ ఇన్సిడెంట్ కి సంబందించి మీమ్ వైరల్ అవుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here