బెడ్డుపై పడుకుని నూలుపోగు లేకుండా సెగలు రేపుతున్న నటి పద్మా లక్ష్మి..!

బెడ్డుపై పడుకుని నూలుపోగు లేకుండా సెగలు రేపుతున్న నటి పద్మా లక్ష్మి..!

0

పద్మా లక్ష్మి ఈ పేరు వింటే అందరికి పద్ధతి గల మహిళా అని మనకు తెలుస్తుంది. కానీ ఆమె చేసే రాచకార్యాలు చూస్తే దిమ్మతిరుగుతుంది. ఈమె పేరుకు అమెరికన్ నటి అయినా కూడా భారతీయ సంతతి నటి. అయితే అక్కడే సెటిల్ అయిపోయి హాలీవుడ్ స్టార్ అయిపోయింది.

కేవలం నటిగానే కాకుండా మోడల్, రైటర్, యాంకర్‌గా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది పద్మా లక్ష్మి. దాంతోపాటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. అలాంటి పద్మా లక్ష్మి గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. అయితే ఆమె ఇప్పడు 50 ఏళ్ల వయసులో ఈమె నగ్నంగా ఇచ్చిన ఫోటో షూట్ పిచ్చెక్కించింది.

ఒకసారి ఆమె గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. కొందరు హీరోయిన్లుంటారు.. వాళ్లు కేవలం కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అవుతుంటారు. అందులో పద్మా లక్ష్మి కూడా ఒకరు. తనకంటే వయసులో 30 ఏళ్లు పెద్దవాడైన రైటర్ సల్మాన్ రష్దీతో డేటింగ్ చేసి పెళ్లి కూడా చేసుకుంది.ఆ తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చింది అది వేరే విషయం.

ఆయన తర్వాత కూడా పద్మా లక్ష్మి ఎఫైర్స్ కొనసాగాయి. ఆడమ్ డెల్, డెట్టీ ఫ్రాస్టమన్ అనే బిజినెస్ మెన్స్‌తో కూడా డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది కూడా. ఆ అమ్మాయికి తండ్రి ఎవరో తెలుసుకోడానికి డీఎన్ఏ టెస్ట్ చేయించారు కూడా. ఆ తర్వాత పాప తండ్రి ఆడమ్ డెల్ అని తేలింది.

అయితే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ 16 ఏళ్ల వయసులోనే తనను అత్యాచారం చేసారని.. అంతేకాకుండా మారు తండ్రి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి సంచలనం రేపింది. ఇప్పుడేమో బెడ్డుపై పడుకుని ఒంటిపై నూలుపోగు లేకుండా సెగలు రేపింది. ఏదేమైనా కూడా 50 ఏళ్లొచ్చినా కూడా ఇంకా ఈ సెగలు చూస్తుంటే వామ్మో అనుకోవాల్సిందే.ఈ ఫోటో గూగుల్ తల్లికి కూడా మంట పుట్టిస్తుంది

View this post on Instagram

🤍 (📷: @priscillabenedetti) #bw

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here