హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం… నెలకు జీతం కూడా..!

హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం... నెలకు జీతం కూడా..!

0

ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ మహానగరంలో హైటెక్ వ్యభిచారం చేస్తున్నారు….తాజాగా పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు…హైటెక్ దందాను మనీష్ శర్య అలాగే దీపక్ చంద్ అనే ఇద్దరు వ్యక్తులు చాలా కాలంగా చేస్తున్నారు…

గతంలో కూడా వ్యభిచార దందా చేస్తూ పోలీసులకు దొరికి జైలుకు కూడా వెళ్లారు…అయినా కూడా కుక్క తోక వంకర అన్నట్లు వీరిద్దరు బుద్ది మాత్రం మార్చుకోలేదు…జైలు నుంచి విడుదల అయిన తర్వాత అదే దందాను సాగిస్తున్నారు…

నగరంలోని రాజేంద్రనగర్ లో ఓ త్రిబుల్ బెడ్ రూమ్ ను అద్దెకు తీసుకుని పాతపరిచయంతో ముంబై ఢిల్లీ ప్రధాన నగరాల్లోకి యువతులను తీసుకువచ్చారు…అది కూడా కండీషన్స్ తో నెలకు జీతం ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు…

కండిషన్ ప్రకారం ప్రతీ నెల 25 వేలు ఇస్తారు…అలాగే ప్రతీ రోజు ఒక్కో యువతి వద్దకు కనీసం 10 కస్టమర్లను పంపించేలా ఒప్పదం కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here