13 ఏళ్ల బాలిక ఘోరం…రోజుకు ఐదుగురితో ఐదుసార్లు సెక్స్..!

13 ఏళ్ల బాలిక ఘోరం...రోజుకు ఐదుగురితో ఐదుసార్లు సెక్స్..!

0

కొన్ని కొన్ని కేసులు చూస్తుంటే సమాజం ఎటు పోతుందా? అని భయమేస్తుంది. అతి అతి దారుణమైన కేసుల్లో ఇది కూడా ఒకటి. భోపాల్‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు తల్లి చనిపోయింది. తండ్రి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీంతో బాలిక నానమ్మ వద్ద ఉంటోంది.

అయితే 6 నెలల క్రితం బాలికకు ఓ యువకుడు గంజాయితో కూడిన సిగరెట్ అలవాటు చేశాడు. అప్పటి నుంచి ఆమె మత్తుకు బానిసగా మారింది.వాటికోసం అత్యంత దారుణ స్థితికి చేరుకుంది. మత్తు పదార్థాల కోసం రోజుకు ఐదుగురితో ఐదుసార్లు శృంగారంలో పాల్గొంది.

దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు యువకులు బాలికను లైంగికంగా వాడుకున్నారు.డ్రగ్స్ కోసం ఎంతకైనా దిగజారేలా బాలిక తయారైంది. దీంతో కొందరు యువకులను మాదకద్రవ్యాలు అడిగ్గా తమతో సెక్స్ చేస్తేనే డ్రగ్స్ ఇస్తామని చెప్పారు.

అలా ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు యువకులతో రోజూ బాలిక సెక్స్‌లో పాల్గొనేది. బాలిక డ్రగ్స్ బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు దారుణంగా లైంగికంగా వాడుకున్నారు.

కొన్నిరోజులుగా మనవరాలి ప్రవర్తనలో తేడా కనిపించడంతో నానమ్మకు అనుమానం వచ్చింది. చైల్డ్ లైన్ వారికి సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఇంటికి వచ్చిన చైల్డ్ లైన్ సిబ్బంది 13 ఏళ్ల బాలికను బుజ్జగించి అసలు విషయం రాబట్టారు.

ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్న సమయంలో ఈ ఆరు నెలల్లో జరిగిన దారుణ మొత్తాన్ని ఆమె కళ్లకు కట్టినట్టు వివరించింది. తన శరీరంతో యువకులు ఆడుకున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై చైల్డ్ లైన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here