ఎలూరు గ్యాంగ్ రేప్ పై సర్కార్ సంచలన నిర్ణయం..!

ఎలూరు గ్యాంగ్ రేప్ పై సర్కార్ సంచలన నిర్ణయం..!

0

కొద్దిరోజుల క్రితం ఏలూరులో దారుణం జరిగిన సంగతి తెలిసిందే తెలిసిన వ్యక్తి అతని స్నేహితులు కలిసి వివాహితను బెదిరించి పలు మార్లు గ్యాంగ్ రేప్ చేశారు…అత్యాచారానికి గురి అయిన వివాహిత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది…

ఆమెను వైసీపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పధ్మ పరామర్శించిరు… ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ఈ కేసు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు.. పరారిలో ఉన్న నిందితులను వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు…

కాగా గత నెలలో తన కూరికి ఆరోగ్యం బాగోకపోవడంతో అర్దరాత్రి ఆ మహిళ మందులకోసం వెళ్లింది…ఇంతలోనే తెలిసిన వ్యక్తి తాను బైక్ లో తీసుకు వెళ్తానని చెప్పాడు…తనకు తెలిసిన వ్యక్తే కదా అని ఆమె బైక్ లో వెళ్లింది… దీంతో ఆ వ్యక్తి ఎవరు లేని చోటకు తీసుకువెళ్లి….తన ప్రెండ్స్ కు ఫోన్ చేసి రప్పించుకుని ఆమెపై అత్యాచారం చేశారు…ఆతర్వాత కూడా పలు మార్లు అత్యాచారం చేశారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here