పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ రికార్డ్స్ ను బ్రేక్ చేసే హీరోలు లేరా..!

పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' రికార్డ్స్ ను బ్రేక్ చేసే హీరోలు లేరా..!

0

పవన్ కళ్యాణ్ అంటే రాజకియాకు ముందు అయనకు సినిమాలలో ఆయనే సాటి. పవన్ కు ఖుషి తరువాత 10 ఏళ్ల వరకు సరైన హిట్ లేదు అయిన అయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు కాకుండా ఇంకా పెరిగింది. ఆ తరువాత వచ్చిన ‘గబ్బర్ సింగ్’ తో పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపెట్టాడు.ఆ వెంటనే త్రివిక్రమ్ -పవన్ కాంబోలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ తో మరో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.

ఆ తరువాత అయన రాజకీయాలలోకి వెళ్లారు. అయన రాజకీయాలలో ఉండగా పవన్ మళ్ళీ త్రివిక్రమ్ తో చేసిన సినిమా ‘అజ్ఞాతవాసి’ సినిమా హిట్ అయి ఉంటె పవన్ కళ్యాణ్ రికార్డ్స్ ఎవరు బీట్ చేయలేకపోవరుకాదు.కానీ బాడ్ లక్ ఈ సినిమా ఎవరు ఊహించిన స్థాయిలో బోల్తా పడింది.

‘అజ్ఞాతవాసి’ సినిమా ఓవర్సీస్ లో నెలకొల్పిన రికార్డులు మాత్రం ఇంకా చెక్కు చెదరలేదు. ఈ సినిమా కి కేవలం ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ కు పైగా వచ్చేసింది.అప్పుడు పవన్ నెలకొల్పిన రికార్డులు ఈ రోజు వరకూ విడుదల కాబడిన ఏ భారీ చిత్రం కూడా కొట్టలేకపోయింది.

అయితే అప్పుడు సినిమా టికెట్ రేట్లు ఎక్కువ అది ఇది అని ఇప్పుడు కొంత మంది అనొచ్చు అప్పుడు రేట్ ఎక్కువయినా సరే టికెట్ తెగింది కదా అలా తెగితేనే ఈ ఫీట్ సాధించిన చిత్రంగా ‘అజ్ఞాతవాసి ఇప్పటికీ హాట్ టాపిక్ గానే నిలిచింది.మరి ముందు రాబోయే చిత్రాల్లో ఏ చిత్రం ఈ ఫీట్ ను అందుకుంటుందో చూడాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి ఈ సంక్రాంతికి రెండుఏళ్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here