హైదరాబాద్ లో పండుగ పూట ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు…!

హైదరాబాద్ లో పండుగ పూట ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు…!

0

ఈ మధ్య కాలం లో పేరుకు పెద్ద పెద్ద చదువులు చదివిన కొంత మంది విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు ఎక్కువ సంపాదించడం కోసం దొంగతనాలు చేస్తూ, వ్యభిచారలు చేయిస్తూ కటకటాల పాలు అవుతున్నారు. మరి ముఖ్యం గా మెట్రో నగరాలలో ఉండే విద్యార్థులు ఇలాంటి చెడు వ్యసనాలకు బాగా అలవాటుపడుతున్నారు.

అయితే హైదరాబాదు ఎస్ఆర్ నగర్లో నివాసముంటున్నఇద్దరు యువకులు ఓ ప్రముఖ వెబ్ సైట్ ఆధారంగా చేసుకొని అందమైన యువతుల ఫోటోలు ఉంచి అందులో విటులు ఎంచుకున్న యువతులను వారికి సరఫరా చేస్తూ అడ్డదారిలో డబ్బులు సంపాదించకుంటున్నరు.అబ్బాయిలకు అమ్మాయిలను సరఫరా చేస్తూ గంటకు దాదాపు 5 వేల నుంచి 10వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.

అయితే అదే అపాట్మెంట్ ఉండే కొంత మంది అపాట్మెంట్ లో జరిగే బాగోతాన్ని పోలీసులకి సమాచారాన్ని ఇచ్చారు. వెంటనే పోలీసులు ఆ యువకులు ఉన్న అపాట్మెంట్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఓ యువకుడు పోలీసులకి చిక్కగా మరో యువకుడు పరారీలో ఉన్నాడు.

అయితే పరారీలో ఉన్నటువంటి మరో నిందితుడి కోసం పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.ఇదే అపాట్మెంట్ లో వ్యభిచారంలో పాల్గొంటున్నటువంటి మరో నలుగురు యువకులను మరియు యువతులను కూడా పోలీసులు అరెస్టు చేసి కేసు ఫైల్ చేసారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here