టీడీపీ ని దెబ్బకు దెబ్బ తీసిన పవన్ .. షాక్ లో బాబు..!

టీడీపీ ని దెబ్బకు దెబ్బ తీసిన పవన్ .. షాక్ లో బాబు..!

0

ఏపీ బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది… తమకు ఏ పార్టీతో సంబంధం లేదని ఏపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు…తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు ఏ పార్టీతో రహస్య ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు…

ఎట్టిపరిస్థిలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని దగ్గరకు రానీవ్వమని అన్నారు…అలాగే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా అదే డిస్టెన్స్ మేంటెన్ చేస్తామని సునీల్ దేవధర్ స్పష్టం చేశారు…కొద్దికాలంగా బీజేపీతో వైసీపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు…

అలాగే టీడీపీ నాయకులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు… అయితే వీటన్నింటికి సునీల్ దేవధర్ ఫుల్ స్టాప్ పెట్టేశారు… తమకు ఈ రెండు పార్టీలతో సంబంధంలేదని అన్నారు…తమ పార్టీకి ఎవరితో రాజకీయ అవగాహణలేదని స్పష్టం చేశారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here