18 నెలలుగా నా కల కళ్యాణ్ బాబు .. నీకోసమే ఎదురు చూస్తున్నా..మాధవి లత హాట్ కామెంట్స్ ..

అదిరిందయ్యా కళ్యాణ్ బాబు .. నీకోసమే ఎదురు చూస్తున్నా..మాధవి లత హాట్ కామెంట్స్..!

0

నటి మాధవి లత తెలుగు అమ్మాయి, ఈమె తెలుగు లో చేసింది తక్కువ సినిమాలే, ఆమెకు ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఈమె సినిమాలకంటే కంటే వివాదాల ఇంటర్వూస్ తో బాగా పాపులర్ అయింది. అయితే 2019 లో బీజేపీ పార్టీ చేరి గుంటూరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేసి డిపాజిట్లను గల్లంతు చేసుకున్నారు.

ఇకపోతే నటి మాధవి లతకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, పవన్ నా లవర్ , డ్రీం బాయ్ అంటు చాలా సందర్భాలలో చెప్పిన సగంతి తెలిసిందే. పవన్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అని చెప్పిన ఆమె గత ఏడాది బీజేపీ లో చేరినప్పుడు ఆమె పై పవన్ ఫాన్స్ ఓ రేంజ్ లో రెచ్చినపోయిన సగంతి తెలిసిందే.కానీ ఆమె అవి ఏవి పట్టించుకోకుండా పవన్ పై తన అభిమానం చాలా సందర్భాలలో చాటుకుంది. అంతేకాకుండా పవన్ కి ఆమె చిన్నపుడు రాసుకున్న ఓ లవ్ లెటర్ ను మొన్న ఆ మధ్యనే ఆమె బయట పెట్టిన విషయం తెలిసిందే.

అయితే జనసేన-బీజేపీతో పొత్తుపై మాధవి లత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డియర్ పవన్ కళ్యాణ్ అభిమానులు.. నేను ఎప్పుడైన సరైన నిర్ణయాలే తీసుకుంటా అని నాకు నమ్మకం. నా బలుపు కూడా అదే. చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను బీజేపీలో చేరినప్పుడు నన్ను హేట్ చేశారు. ఇప్పుడు చూడండి.. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

నాకు ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ ఏదో రోజు బీజేపీకి సపోర్ట్ చేస్తారని. బీజేపీ-జనసేన కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్డ్ దిస్. లేట్ అయినా లేటెస్ట్ డెసిషన్. అదిరిందయ్యా కళ్యాణ్ బాబూ అంటూ పోస్ట్ పెట్టారు మాధవీలత. మరో ఫోస్ట్ లో ‘ఇదే కదా 18 నెలలుగా నా కల, కోరిక, ఆశ. హమ్మయ్య. అయ్యిందిగా’ అంటూ బీజేపీకి పవన్ సపోర్ట్ చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తోంది మాధవీలత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here