పవన్ బీజేపీ స్నేహంపై కౌంటర్ ఇచ్చేందుకు జగన్ ప్రిపెర్…. డేట్ కూడా ఫిక్స్..!

పవన్ బీజేపీ స్నేహంపై కౌంటర్ ఇచ్చేందుకు జగన్ ప్రిపెర్.... డేట్ కూడా ఫిక్స్..!

0

జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే…వీరు పాత మిత్రులే అయినప్పటికీ కొత్త ఇన్నింగ్స్ స్టార్ చేశారు…ఈ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంవల్ల తమకు రాజకీయంగా కలిసివస్తుందని ఈ రెండు పార్టీలు అభిప్రాయపడుతున్నాయి…

అయితే ఈ పొత్తులపై స్పందించమని అంటున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న మరికొద్ది రోజుల్లో ఏపీలో నెలకొన్న సరికొత్త రాజకీయంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…

ఈనెల 20 అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి…ఈ సమావేశంలో జగన్ ఏపీలో నెలకొన్న సరికొత్త పొత్తులపై స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…పొత్తులతో పాటు టీడీపీకి కూడా జగన్ కౌంటర్ ఇచ్చేందు ప్రిపెర్ అయ్యరాని రాజకీయ మేధావులు అంటున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here