రాజకీయాల్లో దూమారం రేపుతున్న కోటమి రెడ్డి వ్యాఖ్యలు…

రాజకీయాల్లో దూమారం రేపుతున్న కోటమి రెడ్డి వ్యాఖ్యలు...

0

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోటమి రెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు…ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుమారుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు…

తండ్రీ కొడుకులను ప్రభగతి భవన్ నుంచి లాక్కొచ్చి పంజాగుట్టా చౌరస్తా పిల్లర్ లకు కట్టేసి కొట్టినా పాపం లేదని అన్నారు.. తాజాగా ఆయన నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు… ఆ ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పేదలకు ఇళ్లు కూడా కట్టించలేదని ఆరోపించారు…

అలాగే ఉద్యోగులకు ఐఆర్ లేదని మండిపడ్డారు… అంతేకాదు ఆర్టీసీ ఉద్యమంలో భాగంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ హత్యలకు కేసీఆర్ కారణం అని ఆరోపించారు… ఢిల్లీలో వారికి బాస్ లేరని తమకు బాస్ ఉన్నారని అందుకే తెలంగాణ రాష్ట్రం ఇవ్వగలిగారని అన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here