పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం అదేనట..!

పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం అదేనట..!

0

జనసేన పార్టీ అధినేత వపన్ కళ్యాణ్ బీజేపీతోపొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే…రాష్ట్ర భవిష్యత్ రిత్య తాము బీజేపీతో కలిసినడవాలని నిర్ణయించుకున్నామని భేషరతుగా పవన్ తెలిపారు…ఇక ఈ పొత్తులపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది…

తాజాగా భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ తన సొంత లాభం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు…పవన్ పెయిడ్ ఆర్టిస్ట్ గా రాజకీయాల్లోకి వచ్చారని ఆయన మాటలు ప్రజలు ఎవ్వరు నమ్మరని అన్నారు…

తన స్వలాభం కోసం పవర్ ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటారని ఆరోపించారు…కాగా గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ గ్రంది శ్రీనివాస్ ఓడించిన సంగతి తెలిసిందే అలాగే గాజువాకలో కూడా పవన్ ఓటమి చెందారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here