పవన్ అభిమాన హీరో కి ఈ ఏడాది ఎంతో స్పెషల్ అంటా..!

పవన్ అభిమాన హీరో కి ఈ ఏడాది ఎంతో స్పెషల్ అంటా..!

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన యంగ్ హీరో…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని నితిన్…ఈ హీరోకు 2020 చాలా స్పెషల్…ప్రతీ ఒక్కరికి ఏదో ఒకరోజు, ఒకనెల స్పెషల్ ఉంటుంది…అయితే నితిన్ కు 2020 సంవత్సరం చాలా స్పెషల్… ఇందుకు రెండు రీజన్స్ ఉన్నారు..ఈ ఏడాది తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చెయ్యడం..

ఆ ఆ హిట్ తర్వాత తన ఖాతా తెరవలేదు..అయితే ఈ ఇయర్ లో మాత్రం ఏకంగా మూడు సినిమాలతో వస్తున్నాడు.. మూడు నెలల గ్యాప్ లో ఒక సినిమాను రిలీజ్ చేసి హిట్ కొడతాననే కాన్ఫ్ డెంట్ తో ఉన్నాడు…

ఇక రెండో రీజన్ పెళ్ళి…మొన్నటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న నితిన్ ఈ ఇయన్ లో పెళ్ళిపీటలెక్కబోతున్నాడు…ఇటీవలే శాలినితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న నితిన్ ఏప్రిల్ 16న వివాహం చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి ఫ్యామిలీ మ్యాన్ అవ్వబోతున్నాడు… అందుకే ఆ ఇయన్ నితిన్ కు చాలా స్పెషల్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here