నాకు అభిరామ్ ఫస్ట్ నైట్ అక్కడే అయింది : శ్రీరెడ్డి సంచలన పోస్ట్..!

నాకు అభిరామ్ ఫస్ట్ నైట్ అక్కడే అయింది : శ్రీరెడ్డి సంచలన పోస్ట్..!

0

శ్రీరెడ్డి అంటేనే వివాదాల పుట్ట. మాములు విషయాన్ని కూడా వివాదం చేసుకోగల నైపుణ్యం ఆమె సొంతం. గతంలో ఎన్నో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంది. అయితే ఈ భామ మరో సారి సంచలన పోస్ట్ చేసింది.గతం లో సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ పై శ్రీ రెడ్డి చేసిన రచ్చ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.మరో సారి దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తోన్న శ్రీ రెడ్డి మరోసారి అదే ఫ్యామిలీపై సంచలన పోస్ట్ చేసింది.

గత కొన్ని రోజులుగా రామానాయుడు స్టూడియోస్ ను ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థకు సురేష్ బాబు అమ్మేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఎన్నో సినిమాలు షూటింగ్ లు జరిగిన నానక్ రామ్ గూడలోని ఆ చోటు ఇక సినిమా షూటింగ్ లు చేసుకోవడానికి వీలుండదు అని తెలియడంతో కొందరు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు.

అయితే సురేష్ బాబు వైజాగ్ లో నిర్మితమైన రామానాయుడు స్టూడియోస్ ను డెవలప్ చేయనున్నాడని సమాచారం.ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో సురేష్ బాబు నోరు విప్పితే కానీ తెలియదు.తాజాగా ఈ స్టూడియో మూత పడుతున్న వార్తల నేపథ్యంలో శ్రీరెడ్డి మరో సంచనల పోస్ట్ చేసింది.

ఇప్పుడు ఈ వార్తపై శ్రీరెడ్డి స్పందిస్తూ నాకు, అభిరామ్ కు ఫస్ట్ నైట్ జరిగిన ఈ ప్లేస్ ఇక ఉండబోవట్లేదు అని వ్యాఖ్యానించింది. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచినట్లుగా వారు రియాక్ట్ అవుతున్నారు. కొందరు శ్రీరెడ్డికి మద్దతిస్తుంటే, మరికొందరు ఆమెను తిట్టిపోస్తున్నారు.నీకు ఇష్టమై తిరిగి ఇప్పుడు ఇలా విమర్శించడం బాలేదంటూ చురకలు అంటిస్తున్నారు.ఏది ఏమైనా మరో సారి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్‌తో తనకు గల రిలేషన్‌ను మరోసారి బహిర్గతం చేసి రచ్చ చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here