మత్తెక్కిస్తున్నసురేఖ వాణి బాత్ టబ్ పక్కనే షాంపైన్ .. రచ్చ రచ్చ మామూలుగా లేదే..!

మత్తెక్కిస్తున్నసురేఖ వాణి బాత్ టబ్ పక్కనే షాంపైన్ .. రచ్చ రచ్చ మామూలుగా లేదే..!

0

తెలుగు తెర పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.టాలీవుడ్ చిత్రాల్లో సురేఖ తల్లి, అక్క, వదిన, వంటి పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

అంతేకాకుండా ఈమధ్య కాలం లో సురేఖ వాణి తన హాట్ హాట్ ఫోటోలతో తన ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులకి అందుబాటులో ఉంటోంది. అయితే ఎప్పుడు చీర కట్టులో ప్రేక్షకులను అలరించే సురేఖవాణి ఈసారి కొంత బోల్డ్ గా ఉన్నటువంటి ఫోటోలని ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

గతం లో కూడా సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి టిక్ టాక్ వీడియోలంటూ నానా రచ్చ చేస్తుంది. ఆ మధ్య కాలా చష్మా అంటూ చేసిన వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పొట్టి దుస్తులను ధరించిన సురేఖా వాణి వీడియో ఓ రేంజ్‌లో రచ్చ చేసిన సంగతి మనకు తెలిసిందే.

బాత్ టబ్‌లో స్నానం చేస్తూ..ఆ నురగతో ఎంజాయ్ చేస్తూ..పక్కనే షాంపైన్ బాటిల్ పెట్టుకుని ఉన్న ఆ పిక్ చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.ఈ ఫోటో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో బాగానే వైరల్ అవుతోంది.అయితే ఇది ఇలా ఉండగా సురేఖ వాణి ఈ మధ్య తన కూతురిని కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here