సంచలనం..యాంకర్ రష్మి వంద ఎకరాల భూమి కొన్నారా ..? షాక్‌ లో ఇండస్ట్రీ..!

సంచలనం..యాంకర్ రష్మి వంద ఎకరాల భూమి కొన్నారా ..? షాక్‌ లో ఇండస్ట్రీ..!

0

రష్మీ గౌతమ్ ఈ పేరు బుల్లి తెర పైన బాగా పాపులర్..హాట్ యాంకర్ లలో మొదట గుర్తుకు వచ్చేది అనసూయ..తరువాత రష్మీ గౌతమ్ ఉంటుంది..అయితే రష్మీ గౌతమ్ మొదటి లో కొన్ని సినిమా లలో చిన్న చిన్న పాత్రలు చేసిన పెద్దగా పేరు రాలేదు.

కానీ ఓ ప్రముఖ ఛానెల్‌లో జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ..అనతి కాలంలోనే అత్యంత భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది.ఒక వైపు సినిమా లు మరో వైపు షో లతో చేతినిండా బాగా సంపాదిస్తుంది. అయితే ఈ మధ్యన రష్మీ గురించి ఓ వార్త బాగా వినిపిస్తుంది.

రష్మి గౌతమ్ తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టినట్లు అంతేగాక ఈ వ్యాపారానికి సంబంధించి విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ వంద ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్లు ఓ వార్త ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది.

ఇకపోతే రష్మీ పుట్టి పెరిగింది ఆంధ్రా- ఒడిశా బోర్డర్ ప్రస్తుతం రష్మీ వైజాగ్ లో నివాసం ఉంటుంది. అయితే ఆంధ్రా- ఒడిశా బోర్డర్ ఓ ప్రాంతంలో ఆమె వంద ఎకరాల సాగు భూమిని కొనుగోలు చేసిందట. దీని విలువ దాదాపు రూ. 5 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. రష్మీ ఒకేసారి ఇంత మొత్తంలో భూమి కొనడం చర్చనీయాంశం అవుతోంది.

అయితే ఆమె కొన్న వంద ఎకారల భూమిలో కోకో, యూకలిప్టస్ పంటలను వేయబోతున్నట్లు తెలుస్తోంది.అయితే తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలపై ఎలాంటి రూమర్స్ వచ్చినా రష్మి వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తారు. మరి ఈ వంద ఎకరాల భూమి కొన్నట్లు వస్తున్న వార్తలపై రష్మి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here