బాలక్రిష్ణ తో చేయలేమన్న ఆ సీనియర్ హీరోయిన్స్ .. షాక్ లో బోయపాటి..!

బాలక్రిష్ణ తో చేయలేమన్న ఆ సీనియర్ హీరోయిన్స్ .. షాక్ లో బోయపాటి..!

0

వరుస ప్లాప్ సినిమాలతో నందమూరి బాలక్రిష్ణ డీలాపడ్డాడు.అదేవిధంగా దర్శకుడు బోయపాటి శ్రీను కూడా రామ్ చరణ్ తో తీసిన ‘వినయ విధేయ రామ’ సినిమా భారీ గా ప్లాప్ ఆయన సంగతి తెలిసిందే..ఇక బోయపాటి..బాలయ్య బాబు గతం లో సింహ..లెజండ్ తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

అయితే ఇద్దరు కలసి మూడో సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.బాలకృష్ణ పాత్రను బోయపాటి చాలా కొత్తగా డిజైన్ చేశారనీ, ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారని అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమా కోసం ముందుగా నయనతారను తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్లన ఆమె తప్పుకుంది. అంతేకాకుడా ఈ సినిమా మరొక హీరొయిన్ గా శ్రియ ను తీసుకున్నారు..ఆమెకు కూడా చెయ్యడం లేదని తెలుస్తుంది.మొత్తానికి ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ గతం లో బాలయ్య తో సినిమాలు చేసారు..కానీ ఇప్పుడు కొన్ని కారణాల వలన బాలయ్య బాబు సినిమా నుండి తప్పుకున్నారు.

అయితే ఈ విషయం తెలిసిన బాలక్రిష్ణ ..బోయపాటికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కొత్త వాళ్ళను తీసుకోమని చెప్పారని టాక్ వినిపిస్తుంది.ఇక ప్రస్తుతం బోయపాటి కొత్త హీరోయిన్స్ వేటలో పడ్డారని తెలుస్తుంది.మరి బాలయ్య బాబు జోడిగా చేయడానికి ఎవరికీ అదృష్టం ఉందొ చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here