జగన్ ను ఆ విషయం లో సపోర్ట్ చేస్తూ సీఎం యడ్డీ సంచలన నిర్ణయం..!

జగన్ ను ఆ విషయం లో సపోర్ట్ చేస్తూ సీఎం యడ్డీ సంచలన నిర్ణయం..!

0

వైస్ జగన్ సర్కార్ అమరావతిలో లెజిస్లేటివ్, విశాఖలో ఎగ్జిక్యూటివ్, కర్నూల్ లో జ్యుడీషియల్ రాజధానుల ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనలను విపక్ష టీడీపీ మరియు జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

యడ్యూరప్ప సర్కార్ ఏపీ సీఎం వైఎస్ జగన్ బాటలో నడుస్తోంది. అక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాలను బెంగళూరు నుంచి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ముఖ్యమైన కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైంది.బీజేపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈ ప్రక్రియకు రాష్ట్ర మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపింది.మూడు రాజధానుల కోసం ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వానికి సరికొత్త ఉత్సాహాన్నిచ్చే అంశమిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here