ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ సాయంత్రం 4 గంటలకు అమరావతిలో కేబినెట్ సమావేశం పెట్టుకుంటుంది. అలాగే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి స్టేట్వెస్ట్మెంట్ అంశంపై చర్చ జరగనుంది.
ఇవన్నీ చిన్న విషయాలే.. సూపర్ సిక్స్ అసలైన అంశం.కూటమి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి ఉంది. సూపర్ సిక్స్ పథకాల అమలు ఏది అని వైసీపీ విరుచుకుపడుతోంది. . అసలే 2027లో జమిలి ఎన్నికలు ఉంటాయనే పిడుగు లాంటి వార్త.. కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారింది. అప్పటికల్లా.. ఈ పథకాలు అమలు చేసి, ప్రజల మన్ననలు పొందకపోతే, కూటమి ప్రభుత్వానికి ఎన్నికల్లో సమస్యలు రాగలవు. ఈ పరిస్థితుల్లో ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో ఈ పథకాలపైనా చర్చ జరుగుతుంది.
Andhra Pradesh
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. మహిళలకు గుడ్న్యూస్ చెబుతారా?
- November 20, 2024
- by news9telugu@gmail.com
- 0 Comments
- 6 Views