లీటర్ పెట్రోల్ పై డీలర్ కు ఎంత మిగులుతుందో తెలిసా…!
దేశంలో అధిక ద్రవ్యోల్బణం పెట్రోల్ కారణంగా, డీజిల్ ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటే.. అది మిగిలిన నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణం అవుతుంది. ఇదిలా ఉంటే ఇంధన కంపెనీలు.. డీలర్లకు పెట్రోల్ డీజిల్ ఇస్తుందని అందరికీ.