SSR & MR (02/2025, 01/2026, & 02/2026 బ్యాచులు)
- ఆన్‌లైన్ దరఖాస్తు: 29 మార్చి 2025 నుండి 10 ఏప్రిల్ 2025
- పరీక్ష: మే 2025
ఫీజు: ₹550/- (ప్రతీ వర్గం)
డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించండి.
వయో పరిమితి:
- 02/2025 బ్యాచ్: 01/09/2004 నుండి 29/02/2008
- 01/2026 బ్యాచ్: 01/02/2005 నుండి 31/07/2008
- 02/2026 బ్యాచ్: 01/07/2005 నుండి 31/12/2008
అర్హత:
- SSR: 10+2 పాస్ (గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం/జీవశాస్త్రం/కంప్యూటర్ సైన్స్ లో ఒకటి).
- MR: 10వ తరగతి పాస్.
శారీరక ప్రమాణాలు:
- ఎత్తు: 157 సం.మీ (పురుషులు), 152 సం.మీ (స్త్రీలు)
- రన్నింగ్: 1.6 కిమీ 6:30 నిమిషాల్లో (పురుషులు), 8 నిమిషాల్లో (స్త్రీలు)
అర్హతలు మరియు వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.